ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా రాజాబాబు నియమితులయ్యారు. బాపట్ల కలెక్టర్ గా పనిచేస్తున్న ఆయనను ప్రకాశంకు బదిలీ చేశారు. ప్రకాశం కలెక్టర్ గా పనిచేస్తున్న తమీమ్ అన్సారియాను గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. వీరితో పాటు మొత్తం 12 మంది జిల్లా…
గ్రామీణ విలేకరులకు పునశ్చరణ తరగతులు.
రేపటి నుంచి రెండు రోజులు పాటు మార్కాపురంలో శిక్షణ విజయవాడ, ఆగష్టు 29 : ప్రకాశం జిల్లా గ్రామీణ విలేకరులకు ఈనెల 30, 31న రెండు రోజుల పాటు మార్కాపురంలో పునశ్చరణ తరగతులు నిర్వహించనున్నట్టు సి. ఆర్. మీడియా అకాడమి చైర్మన్…
ఒంగోలు చిన్నారికి భగీరధ ఆర్ట్ ఫౌండేషన్ బంగారుపతకం
ఒంగోలులోని రంగుల ఆర్ట్ష్ గ్యాలరీలో శిక్షణ పొందుతున్న ఆరు సంవత్సరాల పల్లపోతు శాన్విశ్రీ వరేణ్య నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. రాజమండ్రిలోని భగీరధ ఆర్ట్ ఫౌండేషన్ నిర్వహించిన పోటీల్లో శాన్విశ్రీ వరేణ్య బంగారు పతకం…
నెక్స్ట్ జెన్ స్కూలును సైనిక్ స్కూలు సొసైటీలో చేర్చాలి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కోరిన ఒంగోలు ఎంపీ మాగుంట ఒంగోలులోని నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలును ఢిల్లీలోని సైనిక్ స్కూలు సొసైటీతో అనుసంధానించాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో…
విద్యార్ధులకు మంత్రి గొట్టిపాటి సైకిళ్ళ పంపిణీ
అద్దంకి నియోజకవర్గంలో దూరభారంతో పేద బాల, బాలికలు చదువు మానివేయకుండా ఉండాలన్న సదుద్దేశంతో దశలవారీగా 10 వేల సైకిళ్లు ఉచితంగా అందిస్తానని ఇచ్చిన హామీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నిలబెట్టుకున్నారు. ఈ మేరకు శుక్రవారం SEIL ఎనర్జీ ఇండియా…






