నాలుగు రోజుల సింగపూర్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని అమరావతి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన సీఎస్ కె.విజయానంద్ గారు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, మంత్రులు అనగాని సత్యప్రసాద్ గారు, వంగలపూడి అనిత గారు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నేతలు






